పలాస: విజయవాడలో ఎన్నారైవింగ్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగువారి నారి భేరి కార్యక్రమంలో పాల్గొన్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష
విజయవాడలో ఎన్నారై వింగ్ ఆధ్వర్యంలో జరిగిన తెలుగువారి నారీ-భేరి కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం సాయంత్రం ఏడు గంటలకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నారైలు కొన్ని గ్రామాలు దత్తత తీసుకొని పల్లెలలో మహిళలు యొక్క జీవన ప్రమాణాలు మార్చాలన్నారు. దాని కొరకు ప్రభుత్వపరంగా పూర్తిగా తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.