శామీర్‌పేట: ఎల్బీనగర్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగుతుంది: ఎల్బీనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బి అనురాధ
ఎల్బీనగర్ డిసిపి గా ఐపీఎస్ అధికారి బి. అనురాధ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్బీనగర్ పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.