శింగనమల: ప్రధాని మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు పై ప్రజలకు అవగాహన ఎంపీపీ సునీత
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జీఎస్టీ తగ్గింపు పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించిన ఎంపీపీ సునీత, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీదేవి. బుధవారం సాయంత్రం 5 గంటల పది నిమిషాల సమయంలో జీఎస్టీ పై సంబరాలు. జీఎస్టీ తగ్గింపు పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.