మంచాల్: మంచాల పోలీసు స్టేషన్ పరిధిలో ఫేక్ సర్టిఫికెట్ లు తయారు చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపిన సీఐ ఆర్ బీ నాయక్
మంచాల MRO ఆఫ్సీర్స్ నుండి నకిలీ ఇన్కమ్, క్యాస్ట్,EWS, ఇష్యూ చేసిన ముగ్గురు వ్యక్తులను రిమాండ్ పంపారు మంచాల పోలీసులు.. ఆర్టీసీ క్రాస్ రోడ్ లక్కీ మీసేవ నుండి వివిధ మండలాలకు చెందిన వ్యక్తులు సర్టిఫికెట్లు అప్లై చేసుకోగా ... మంచాల మండలంలో ఉండే కంప్యూటర్ ఆపరేటర్, మీసేవ నడుపుతున్న వ్యక్తి మరో మధ్యవర్తి ముగ్గురు కలిసి నకిలీ దందా నడిపించారని తెలిపారు పోలీసులు. 57 ఇన్కన్స్ అఫ్ టికెట్లు, కాస్ట్ సర్టిఫికెట్స్ సర్టిఫికెట్స్ ఒకే ఫోన్ నెంబర్‌తో దాదాపు 100 సర్టిఫికెట్లు అప్లై చేసినట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులను నేడు రిమాండ్ పంపించినట్లు తెలిపారు పోలీసులు