భూపాలపల్లి: వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కోరిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
ఈ నెల 12 నుండి గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వైజ్ వర్కర్స్ చేస్తున్న సమ్మెలో పాల్గొని వారికీ మద్దతుగా సంఘీభావం తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి.ఈ సందర్భంగా సమ్మె చేస్తున్న వర్కర్స్ యొక్క సమస్యను తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అదే విదంగా జీ.వో 64 ద్వారా జీతాలను తగ్గించడం సరియైనది కాదు అని జీ.వో 64 రద్దు చేయాలని కోరారు. అనంతరం గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. అదే విధంగా ITDA APO గారితో మాట్లాడి బాలి