తిరుచానూరు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నాను : దేవాదాయ శాఖ మంత్రి
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు నాన్న చేశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు.