తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిలాల్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఘనంగా కోయిలాల వారి తిరుమలచనాన్ని నిర్వహించారు ఆలయ అర్చకులు అధికారులు సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని అవి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ రెండు వరకు జరుగుతాయని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినట్లు తెలిపారు బ్రహ్మోత్సవాలు ఉగాది ఆదివారం ఆస్థానం వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిలాల్ వారి తిరుమల నిర్వహించడం ఆగమనుసారంగా వస్తున్న ఆనవాయితీ అని అన్నారు.