50 సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్ అందించే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని తూర్పునాయుడుపాలెంలో శుక్రవారం మంత్రి స్వామి మీడియాకు తెలిపారు. అతి త్వరలో మత్స్యకారులకు బోట్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యకారులకు ఎవరైనా మేలు చేశారంటే అది ఒక మా ఓటమి ప్రభుత్వమే అని మంత్రి అన్నారు.