ఉపాధి హామీ పథకాలు మరియు చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపిన సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి
ఉపాధి హామీ పథకాలు మరియు చట్టాల ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపిన సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి హై కోర్ట్ మరియు 12వ అదనపు జిల్లా జడ్జ్ ఆదేశాల మేరకు ఈరోజు న్యాయవిజ్ఞాన సదస్సులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గౌరవనీయులైన శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీ రాణి ఆధ్వర్యంలో ఉపాధి హామీ పధకాలు, మహిళ భద్రత, ఉచిత న్యాయ సేవ చట్టం, వరకట్న నిరోధక చట్టం మరియు బాల్య వివాహాల నిర్మూలన చట్టం పై డ్వాక్రా గ్రూప్ మహిళలకు అవగాహన కల్పించారు.