చిరుజల్లుల వెంకన్న దర్శన అద్భుతం
తిరుమలలో మంగళవారం వాతావరణం మారింది. చిరుజల్లులు కురవడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తున్నాయి తిరుమలగిరిలో ప్రకృతి సౌందర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. కొండల మధ్య తెల్లటి మేఘాలు శ్రీవారి భక్తులను కనువిందు చేస్తున్నాయి. వర్షపు చినుకులు నాదనీరాజనంలోని వెంకన్న విగ్రహం అద్భుతంగా దర్శనమిస్తుంది. కొందరు భక్తులు చినుకులల్లో తడుస్తూనే దర్శనానికి వెళ్లారు.