లక్ష్మాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల సిబ్బందిపై రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ లక్ష్మిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు,నంద్యాల జిల్లా పగిడ్యాల మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామంలో అంగన్వాడి కేంద్రాలను రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి తనిఖీల్లో సంబంధిత అధికారులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీ విధులు నిర్వహించాలన్నారు. అనంతరం పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 420 గుడ్లకు గాను 32 గుడ్లు తక్కువగా రావడంతో స్కూల్