అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలంలో చిన్మయి నగర్ బళ్లారి బైపాస్ రోడ్ రాప్తాడు మండల కేంద్రంలోని క్రిస్మస్ పండుగ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి ఒంటిగంట వరకు క్రైస్తవ సోదరులు స్థానిక చర్చి నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చర్చ్ ఫాదర్ బాలరాజు, చల్లా కిషోర్ చౌదరి,నాతానీయల్ తదితరులు మాట్లాడుతూ క్రిస్మస్ పండగ సందర్భంగా చర్చి నందు క్రైస్తవ సోదరులతో కలిసి ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం నిర్వహించడం జరిగిందని ఏసుప్రభు సర్వలోకములో మానవలెను రక్షణ కొరకే క్రీస్తు జన్మించడం జరిగిందని పాస్టర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులంతా పాల్గొన్నారు.