జన్నారం: ప్రజా కష్టాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బొజ్జుపటేల్
Jannaram, Mancherial | Aug 17, 2025
ప్రజా కష్టాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే బొజ్జు పటేల్...