చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన రైతు,ప్రకృతి వ్యవసాయ కూరగాయల స్టాల్ ఆరంభం
ప్రకృతి వ్యవసాయ కూరగాయల స్టాల్ ఆరంభం ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు సోమవారం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరల స్టాల్ను ఏర్పాటు చేశారు.చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామానికి చెందిన రైతు పుల్లయ్య 20 సెంట్ల స్థలంలో ఆవు పేడ, జీవామృతం వాడి పెరటి తోట సాగు చేసి పండించిన పంటలను ప్రదర్శించారు.