పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు 48 అర్జీలు వచ్చినట్లు పాడా ఇన్చార్జి పీడి వేణుగోపాలరావు
కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 43 అర్జీలు వచ్చినట్లు పాడా ఇన్ఛార్జ్ పీడీ వేణుగోపాలరావు తెలియజేశారు. రెవెన్యూ 12, మున్సిపాలిటీ 6 సివిల్ సప్లై, ఐదు పంచాయతీరాజ్, మూడు ఇతర శాఖలకు సంబంధించి తొమ్మిది అర్జీలు వచ్చినట్లు తెలిపారు. అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించినట్లు పీడీ తెలిపారు.