ఖానాపూర్: నకిలీ విత్తనాల పట్ల విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఓ రైతు మండల వ్యవసాయ అధికారికి వినతి
Khanapur, Nirmal | Sep 11, 2025
నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోసాలకు గురి చేస్తున్న పర్టిలైజర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కడెం మండలం పెద్దూరు తాండ...