ఆళ్లగడ్డ నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చడమే మా లక్ష్యం: రాయలసీమ డిఫెన్స్ అకాడమీ
నిరుద్యోగులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాయలసీమ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి పేర్కొన్నారు, సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలోని అంకాల్రెడ్డి డిగ్రీ కాలేజీ ఆవరణంలో ఏర్పాటు చేసిన రాయలసీమ డిఫెన్స్ అకాడమీ ప్రాంగణంలో నిరుద్యోగులకు విద్యార్థులకు డిఫెన్స్ శాఖలలో ఉండే ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ అకాడమీ వ్యవస్థాపకులు ఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజకవర్గం లో