తాళ్లపాక : శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట పాల్గొన్న శ్రీశైలం చైర్మన్ శ్రీ పోతు గుంట రమేష్ నాయుడు
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్ట సాంప్రదాపద్ధంగా నిర్వహించారు రాజంపేట మండలం అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద టీటీడీ నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో సోమవారం వేద పండితులు మహా కుంభ ప్రోక్షణ ప్రాణ ప్రతిష్ట నిర్వహించారు అనంతరం ధ్వజారోహణం మహన్నివేదన మహా మంగళహారతి తదిర వైదేహిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు పాల్గొన్నారు