రామగుండం: దసరా పండుగ రోజున సింగరేణి కార్మికులకు కేజీ మటన్ 2కిలోల బాస్మతి రైస్ కిలో స్వీట్ ఇవ్వాలి : HMS నేత రియాజ్ అహ్మద్
Ramagundam, Peddapalle | Sep 8, 2025
రానున్న దసరా పండుగ సందర్భంగా సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక కుటుంబాల కోసం కిలో మటన్ రెండు కిలోల బాస్మతి రైస్ కిలో...