భూపాలపల్లి: లోక్ అదాలతో పెద్ద ఎత్తున కేసులు పరిష్కారమయ్యేలా చూడాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 9, 2025
జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జయశంకర్ భూపాలపల్లి ఆధ్వర్యంలో...