కొవ్వూరు: అక్రమ నిర్మాణాలు చేపడితే కేసులు పెడతాం: సీఐ శ్రీనివాసులు రెడ్డి
అక్రమ నిర్మాణాలు చేపడితే కేసులు పెడతాం: సీఐ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుచ్చి నగర పంచాయతీలో తొలగిస్తున్న ఆక్రమణ పనులను పరిశీలించి మాట్లాడారు.ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పనులు పూర్తయిన తర్వాత వ్యాపారులు మరల కాలువ