రాజవరం వెంకటాపురం రహదారి మరీ ఇంత ఘోరమా నరకాభిప్రాయం అంటూ ప్రజల ఆవేదన
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం రాజవరం నుంచి వెంకటాపురం దిగువసేవాడ గంగవరం వెళ్లే రహదారి నరకాభిప్రాయంగా ఉందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు..ఒక వీడియో సోషల్ మీడియాలో సైతం ఈ రహదారిది వైరల్ గా మారింది. పూర్తిగా గోతులమయం చెరువులు తలపిస్తూ రహదారులు ఉన్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..అధికారులు స్పందించి ఈ రహదారులు మరమ్మతులు చేయాలని పలువురు కోరుతున్నారు