తాడిపత్రి: తాడిపత్రిలో పోలీసు వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నుల్లో నడుస్తున్నది: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి
తాడిపత్రిలో పోలీసు వ్యవస్థ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఈయన తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి కను సన్నల్లో నడుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అన్నారు. తాడిపత్రిలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విలేకరులతో మాట్లాడారు. కోటి సంతకాల కార్యక్రమానికి పోలీసుల అనుమతి ఇచ్చి ప్రభాకర్ రెడ్డి సూచనతో అడ్డుకున్నారన్నారు. తాడిపత్రిలో జేసీ రాజ్యాంగం నడుస్తుందన్నారు. ప్రజలు తిరగబడి రోజు వస్తుందన్నారు.