పులివెందుల: పులివెందలలో వివాదాస్పదమైనటువంటి కాంపౌండ్ వాల్‌ను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు
Pulivendla, YSR | Oct 25, 2025 కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని రాజారెడ్డి కాలనీలో దామోదర్ కు చెందిన ఇంటి కాంపౌండ్ వాళ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వం తమకు మూడు చెట్ల భూమిని కేటాయించిందని బాధితుడు ఆరోపించాడు. కక్షపూరితంగా తమ కాంపౌండ్‌ను కూల్చారని పేర్కొన్నాడు. తమకు ఇచ్చిన స్థలంలో రోడ్డు ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నప్పటికీ అధికారులు కాంపౌండ్ వాల్‌ను పాల్గొంటారని బాధితుడు ఆరోపించారు.