కోరుట్ల: మల్లాపూర్ మండలం చిట్టాపూర్ సిర్పూర్ చైర్మన్ ల కొనసాగించాలని హైకోర్టు తీర్పు సంబరాలు చేసుకున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు
రేవంత్ రెడ్డి ప్రభుత్వ మరోసారి షాక్ ఇచ్చిన న్యాయస్థానం కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల జిల్లాలో పరువురి సింగిల్ విండో చైర్మన్లను తొలగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ. కోర్ట్ ని ఆశ్రయించిన చిట్టాపూర్, సిర్పూర్ చైర్మన్లు విచారించి వారినే తిరిగి కొనసాగించాలని హై కోర్ట్ తీర్పు