శ్రీకాకుళం: జింకీభద్ర జడ్పీ పాఠశాల హెచ్ఎం కుమారి చింతామణి బస్సు నుండి పొరపాటున జారిపడి తీవ్ర గాయాలై ,చికిత్స పొందుతూ మృతి
Srikakulam, Srikakulam | Aug 29, 2025
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకీభద్ర జడ్పీ పాఠశాల హెచ్ఎం కుమారి చింతామణి శుక్రవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు...