నెల్లూరు: సైడ్ కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభం నెల్లూరు ట్రంకు రోడ్డులోని సీమ సెంటర్లో ఆదివారం కార్పొరేషన్ అధికారులు సైడ్ కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభించారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా అధికారులు షాపుల ముందు ఉన్న మెట్లు పగలగొట్టడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు శనివారం సమాచారం ఇచ్చారని, ఆదివారం ఉదయం పనులు ప్రార