మాజీమంత్రి జోగి రమేష్ అరెస్టును నిరసిస్తూ బూడిద దొంగలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణుల ఆందోళన
Mylavaram, NTR | Sep 17, 2025 మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును నిరసిస్తూ బూడిద దొంగలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో వైసీపీ శ్రేణులు ప్లే కార్డులు చేతబట్టి ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.