హెచ్ పి వి వ్యాక్సిన్ తో కాన్సర్ ను నియంత్రణ చేయొచ్చు అలాగే అవగాహన తో కాన్సర్ ని అరికట్టవచ్చు అని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.జాతీయ కాన్సర్ అవగాహనా దినోత్సవం సందర్బంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు, ఎన్ ఎస్ ఎస్ యూనిట్ కో.ఆర్డినేటర్ లు శ్రీనిత, శ్రీనివాసులు ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్సర్ పై అవగాహనా కార్యక్రమం జరిగింది.