పామర్రు: కృష్ణా జిల్లా పామర్రు అరండల్ పేటలో బురిడ్డి కొట్టించి 2.50 కాసుల బంగారం ఆభరణాలు చోరీ
కృష్ణాజిల్లా పామర్రు అరండల్ పేటలో వృద్ధురాలను మాయమాటలు చెప్పి గుర్తుతెలియందు నగలు మోసగించారు. ఆదివారం అరుణలపేటలోని ఏరువాక పుణ్యవతి వృద్ధురాలని గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి కొబ్బరికాయలో బంగారపు వస్తువులు పెడితే మంచి జరుగుతుందని నమ్మించి మోసగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ ఘటనపై పామరు పోలీసులు కేసు నమోదు చేసి సిసి పుట్టే ఆధారంగా మోసానికి పాల్పడిన వ్యక్తుల ఫోటోలు పోలీసులు విడుదల చేశారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు