హవేలీ ఘన్పూర్: ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తా
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరిక
Havelighanapur, Medak | Aug 8, 2025
ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తే లైసెన్స్ రద్దుచేస్తానని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. ఎరువులు కుత్రిమ కొరత...