భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని 30 వార్డుల్లో ఉత్సాహంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక.. కాలనీలో ప్రత్యేకంగా పోలీసుల గస్తీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వేడుకలు 9 గంటల వరకు సైతం కొనసాగుతున్నాయి అందంగా బతుకమ్మలను తయారుచేసిన మహిళలు యువతులు చిన్నారులు చిన్న పెద్దమ్మ లేకుండా ప్రధాన కూడల వద్ద బతకమ్మ పాటలతో పాటు ఫోక్ సాంగ్స్ తో ఉత్సాహంగా వేడుకల్లో నిమగ్నమయ్యారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భూపాలపల్లి పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గస్తీ కార్యక్రమానికి సైతం చేపట్టారు.