కందుకూర్: కందుకూరులో ఆగస్టు1నసీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు కేఎల్ఆర్ కాంగ్రెస్ మహేశ్వరం ఇన్చార్జి
కందుకూరు లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కు ఆగస్టు 1వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ వేస్తారని తెలిపారు మహేశ్వరం కాంగ్రెస్ ఇన్చార్జి లక్ష్మారెడ్డి. ఇక్కడే పాలిటెక్నిక్ , ఐటీఐ, స్కూల్ నిర్మాణం చేయబోతున్నట్టు తెలిపారు