మెడికల్ కాలేజీలను అమ్మడం అంటే అమ్మను అమ్మకోడమే, వైసిపి నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధారా సుధీర్
నంద్యాల జిల్లా నందికొట్కూరు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ విధానాన్ని నిరసిస్తూ బుధవారం వైసిపి నాయకులు కార్యకర్తలతో కలిసి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ధార సుదీర్ పటేల్ సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు, డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అంటే పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయడమేనని అన్నారు మెడికల్ కాలేజ్ ను అమ్మడం అంటే అమ్మను అమ్ముకోవడమే అని అన్నారు, ఈ కార్యక్రమంలో పట్టణ వైసిపి అధ్యక్షులు మన్స