రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రోడ్లను సర్వనాశనం చేసింది.. అసెంబ్లీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అనుభవం లేని తో టను సర్వనాశనం చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1032 కోట్ల రూపాయలతో గుంతలు లేని రోడ్లను నిర్మించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకున్న చర్యలను అసెంబ్లీలో వివరించారు