పట్టణ ప్రభుత్వాసుపత్రిలో 350 మంది పింఛనుదారుల సదరం సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేసినట్లు తెలిపిన వైద్యులు జ్ఞానేశ్వర్
Thamballapalle, Annamayya | Jul 30, 2025
తంబళ్లపల్లెలో ముమ్మరంగా సదరం పింఛన్ల రీ వెరిఫికేషన్ తంబళ్లపల్లె ప్రభుత్వాసుపత్రిలో పింఛన్ దారుల సదరం సర్టిఫికెట్ల...