అది శనేశ్వరుడి విగ్రహమే విష్ణు విగ్రహం కాదు: స్టపతి గురు స్వామి
అలిపిన సమీపంలో ఉండేది శనీశ్వరుడి విగ్రహమేరని స్థపతి గురుస్వామి స్పష్టం చేశారు తిరుమల అన్నమయ్య భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు రాయల చెరువు రోడ్ లో మేము నివాసం ఉన్నప్పుడు విగ్రహం సిద్ధం చేశామని ఆ తర్వాత విగ్రహ దాత చనిపోయారని ఆ తర్వాత మేము అలిపిరికి వచ్చా బాంబు బ్లాస్ట్ అనంతరం అక్కడ నుంచి మమ్మల్ని పంపించేసారని చెప్పారు దీంతో చిన్న విగ్రహాలను తీసుకొని విగ్రహం అక్కడే వదిలేసామని దానిని విష్ణు విగ్రహం గా కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారని చెప్పారు.