మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు సమీపంలోని అందెశ్రీ శృతి వనంలో ప్రభుత్వాధికార లాంఛనాలతో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకి దివంగత ప్రముఖ కవి, జయ జయహే తెలంగాణ తెలంగాణ గీతా రచయిత డాక్టర్ అందెశ్రీ గారి అంత్యక్రియల్లో చమకుర మల్లారెడ్డి పాల్గొన్నారు. అందెశ్రీ పార్థివ దేహానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు.