ఎమ్మెల్యే వసంతను అరెస్టు చేయాలి: ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్
Mylavaram, NTR | Sep 17, 2025 వీటిపిఎస్ బూడిద అక్రమ రవాణా విషయంలో ఎమ్మెల్యే వసంతను అరెస్టు చేయాలని మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు. బూడిద అక్రమ రవాణా విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోవాలని బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.