మేడ్చల్: నాంపల్లిలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
సోమవారం రోజున నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్స్ లో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవలలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్. సందర్భంగా గురూజీ శ్రీ శ్రీ రవి శంకర్ ఆశీస్సులు తీసుకున్న ఎంపీ. ప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.