జహీరాబాద్: గంజాయి సాగు చేసిన కేసులో ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన నిందితురాలికి 5 సంవత్సరాల జైలు శిక్ష విధింపు
Zahirabad, Sangareddy | Aug 5, 2025
గంజాయి సాగు చేసిన కేసులో నిందితురాలికి సంగారెడ్డి జిల్లా కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు ఎక్సైజ్ సీఐ...