గుంతకల్లు: పట్నం ఎస్ఐ రాజశేఖర్ పై గుత్తి పోలీస్స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటుపలు సెక్షన్ల కింద కేసు నమోదు
Guntakal, Anantapur | Aug 21, 2025
సత్యసాయి జిల్లా పట్నం ఎస్ఐ రాజశేఖర్ పై గుత్తి పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది....