పట్టణంలో 500 అడుగుల జాతీయ పతాకంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం, పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు
Mandapeta, Konaseema | Aug 11, 2025
మండపేట పురపాలక సంఘం కమిషనర్ టీవీ రంగారావు ఆధ్వర్యంలో సోమవారం సుమారు 500 అడుగుల జాతీయ జెండాతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం...