భూపాలపల్లి: మిషన్ భగీరథ కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుంది : బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జి రవి పటేల్
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 10, 2025
మిషన్ భగీరథ కార్మికుల సమస్యల కొరకు బీసీ పొలిటికల్ జేఏసీ నీ సంప్రదించడం జరిగింది వారి సమస్యలు యాజమాన్యాలు వెంటనే...