జగపతినగరం రామాలయం వీధిలో పాత విద్యుత్ స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం
వీధిలో పాత విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారడంతో స్థానికులు బయందోళన చెందుతున్నారు. ఎప్పుడైనా కూలిపోయే స్థితిలో ఉన్న ఆ స్తంభంపై నుంచి నిప్పురవ్వలు పడుతుండటంతో స్థానికులు ఆ వీధి వైపు వెళ్లాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయందోళనతో వెళ్లాల్సి వస్తుందని అయితే అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు లేవని వారు గ్రామస్తులు మంగళవారం సాయంత్రం వాపోతున్నారు.