కొత్తకోట: కొత్తకోట పట్టణ కేంద్రంలో తరలిస్తున్న కళేబరాలను, 14 ఆవులను పట్టుకున్న కొత్తకోట హిందూ వాహిని సభ్యులు
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కళేబరాలను తరలిస్తున్న 14 అవులను పట్టుకున్న కొత్త కోట హిందువాహిని సభ్యులు హిందువులు పవిత్ర దేవతగా పూజించే ఆవులని, సకల దేవతలు ఇమిడి ఉన్న గోమాత ని కొత్తకోట పట్టణంలోని కలబరాలకు తరలిస్తున్నటువంటి 14 ఆవులని కొత్తకోట హిందూ వాహిని సభ్యులు అడ్డుకొని ,స్థానికంగా ఉన్నటువంటి అయ్యప్ప గోశాలకు తరలించడం జరిగింది. 14 ఆవులతో పాటు నిల్వ ఉంచిన గో మాంసం కూడా గుర్తించడం జరిగింది.