కొండపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళనకు దిగిన బంధువులు
Mylavaram, NTR | Aug 23, 2025
మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో వైద్యం వికటించి రోగి మృతి చెందాడు దీంతో ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు...