మంత్రి ఆనంతో సమావేశమైన లంకా దినకర్..నెల్లూరు పర్యటనలో ఉన్న 20 సూత్రాల కమిటీ చైర్మన్
మంత్రి ఆనంతో సమావేశమైన లంకా దినకర్ నెల్లూరు పర్యటనలో ఉన్న 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ మంత్రి ఆనంద్ రాం నారాయణరెడ్డి నివాసానికి చేరుకొని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ విజన్ 2047 అమలులో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర2047 లక్ష్యసాధనగా అమలు చేస్తున్న పలు కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా మాట్లాడారు. లంక దినకర్‌ను మంత్రి ఆనం