సత్తుపల్లి: సత్తుపల్లి లో బైక్ ను ఢీ కొట్టిన మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్.బైకిస్ట్ కు తీవ్ర గాయాలు..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లో జరిగిన రోడ్ ప్రమాదం లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దర్మతేజ అనే వ్యక్తి బైక్ పై వెళ్తుండగా పట్టణం లోని ప్రధాన రహదారి పై రాంగ్ రూట్ లో వచ్చిన మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఢీ కొట్టింది.దీంతో తీవ్రంగా గాయపడిన దర్మతేజ ను స్థానికులు హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.మున్సిపల్ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా రాంగ్ రూట్ లో ట్రాక్టర్ ను నడపటం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు.