ప్రశాంత వాతావరణంలో మొహర్రం నిర్వహించేలా పటిష్ట బందోబస్తు - జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు, ఐపిఎస్.. నెడు ప్రశాంత వాతావరణంలో మొహర్రం నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి మిడియాకు తెలిపారు..